జనసేన పార్టీకి పితాని బాలకృష్ణ గుడ్ బై చెప్పారని తెలుస్తోంది.ఈ మేరకు జనసేన పార్టీతో పాటు పదవికి పితాని బాలకృష్ణ( Pithani Balakrishna ) రాజీనామా చేశారని సమాచారం.
ఈ క్రమంలోనే రేపు ఆయన వైసీపీ గూటికి చేరనున్నారు.
సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) సమక్షంలో పితాని బాలకృష్ణ వైసీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.అయితే తనకు జనసేన పార్టీ అన్యాయం చేసిందని పితాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే జనసేనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు.