జగన్ పాలనకు ప్రజలు మద్ధతుంది..: విడదల రజిని

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రజిని( Vidadala Rajini ) నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్( CM Jagan ) పాలనకు ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని తెలిపారు.

 People Will Support Jagan's Rule..: Vidadala Rajini,cm Ys Jagan, Ap Politics, Yc-TeluguStop.com

రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విడదల రజిని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కిలారి రోశయ్యను గెలిపించాలని ఆమె కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube