జగన్ పాలనకు ప్రజలు మద్ధతుంది..: విడదల రజిని

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రజిని( Vidadala Rajini ) నామినేషన్ దాఖలు చేశారు.

సీఎం జగన్( CM Jagan ) పాలనకు ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని తెలిపారు.

రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విడదల రజిని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కిలారి రోశయ్యను గెలిపించాలని ఆమె కోరారు.

చరణ్ రెండు నెలల పాటు అక్కడే ఉండబోతున్నారా.. సినిమా కోసం ఇంత చేస్తున్నారా?