ఆచంట నియోజక వర్గం వై యస్ ఆర్ సిపి( YSRCP )లో బయట పడిన లు కలుకలు.!?సిద్దాంతం అభివద్దిని తుంగలోకితోక్కి ఆరు కాపుసంఘాలను అవమానించారంటు రంగనాథరాజు( Ranganatha Raju )ను నిలిదీత.వై సి పి అభ్యర్థి రంగనాథరాజును ఐదేళ్ళలో అభివృధ్దికి అడ్డుపడి గ్రామానికి చేసింది శూన్యమంటూ మండిపాటు.కనీసం గోదావరి నదీవాహక ప్రాంతంలో ఉన్న కేధారేశ్వరిని ఆదాయం రెండుకోట్లు ఎమయ్యాయంటూ విమర్శ.
గోదావరి రేవు వద్ద స్మశాస వాటిక పనులకు శంఖుస్థాపన చేసి వదిలేశారంటూ ఆగ్రహాం.గతస్థానిక సంస్థల ఎన్నికల్లో MPTC, పెనుగొండ సర్పంచులను గెలిపించలేదని రంగనాథరాజు జవ్వాది నానాజీని ఆక్షేపించారంటూ రంగరాజుపై ఆక్షేపణలు.
నక్కావారి పాలేంలో ఎన్నికలు ప్రచారానికి వెళ్ళిన రంగరాజుపై అసమ్మతితో ప్రశ్నల వర్షం కుంపించిన స్థానిక ప్రజానీకం.సమాదానం చేప్పలేక వెనుదిరిగిన, చెరుకువాడ శ్రీరంగనాధరాజు అనుచరగణం.
ఆలస్యంగా వేలుగులోగులోకి వచ్చిన వైనం.సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్న నక్కావారి పాలేంలో అసమ్మతి ఘటనా దృశ్యాలు.