మైలవరంలో మళ్లీ కొట్టుకుపోయిన పెన్నా అప్రోచ్ రోడ్డు

కడప జిల్లా మైలవరం వద్ద పెన్నా అప్రోచ్ రోడ్డు మళ్లీ కొట్టుకుపోయింది.వారం క్రితం పెన్నా అప్రోచ్ రోడ్డును తాత్కాలికంగా నిర్మించిన విషయం తెలిసిందే.

 Penna Approach Road Washed Away Again In Mylavaram-TeluguStop.com

తాజాగా కురిసిన వర్షాల నేపథ్యంలో వరద ఉధృతికి రోడ్ కొట్టుకుపోయింది.దీంతో పెన్నా నది చుట్టూ ఉన్న 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మత్తు పనులు చేయాలని, ఇటువంటి పరిస్థితులు మళ్లీ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube