చంద్రబాబు రాజకీయాల్లో కి రాకముందే నేను ఎస్వీయూ అధ్యక్షుడిగా ఉన్నాను ఏ రోజు కూడా వాడు, వీడు అని ఎవరిని మాట్లాడలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాడు వీడు అని తప్పుడు కూతలు కూస్తున్నారు మన భాష మంచిగా మాట్లాడాలని ఆలోచించే వ్యక్తులం మనంరాష్ట్రంలో చెప్పులు చూపించే సంస్కృతి మనకు ఉందా వైసిపి నాయకులకు, కార్యకర్తలకు అది వర్తించే విధంగా చెప్పు చూపించారునేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను మీరు కూడా చేసుకోండి అని మాట్లాడుతుంటే, మహిళలే వారి గురించి ఆలోచన చేస్తారు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక విలక్షణ నాయకుడు.
జగన్ ను ఎదిరించాలంటే చంద్రబాబు కు దైర్యం చాలదు, బలం చాలదుఅందుకే తోక పార్టీలను కలుపుకుని ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారు అందరూ కలిసి వచ్చినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారిపై పైచెయ్యి సాధించలేరు పులి ఒక్కటే వేటకు పోతుంది కానీ, గుంపులు గుంపులుగా, మందలు మందలుగా పోదు ఎన్ని మందలు వచ్చినా 2024 లో కూడా జగన్ విజయం ఖాయంతప్పకుండా ప్రజలందరి అభిమానంతో మరో సారి వైసిపి ఘన విజయం సాధిస్తుంది.
చిత్తూరు జిల్లా నుండి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే, ఒకరు మన నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టారు, మరొకరు సొంత మామకే వెన్నుపోటు పొడిచాడుఆ విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చిత్తూరు జిల్లాకు కీర్తి గడించారు.







