నటి దివ్యవాణి తెలంగాణ బీజేపీలో చేరనున్నారు.ఈ మేరకు ఎంపీ డా.
లక్ష్మణ్ తో ఆమె భేటీ అయ్యారు.ఈ క్రమంలో దివ్యవాణి త్వరలో కాషాయకండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.
టీడీపీకి గుడ్ బై చెప్పిన దివ్యవాణి బీజేపీలో చేరాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.ఇదే అంశంపై ఆమె బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే.







