టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై రేపు పీసీసీ చీఫ్ దీక్ష

PCC Chief Diksha Tomorrow On TSPSC Paper Leak Incident

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై రేపు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీక్ష చేపట్టనున్నారు.ఈ మేరకు గాంధారి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి దీక్ష చేయనున్నారు.

 Pcc Chief Diksha Tomorrow On Tspsc Paper Leak Incident-TeluguStop.com

పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలని డిమాండ్ చేశారు.మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై సిట్ అధికారులతో పాటు పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube