ఉరవకొండలో పయ్యావుల సెంటిమెంట్ బ్రేక్..!!

టీడీపీ నేత పయ్యావుల కేశవ్( Payyavula Keshav) సెంటిమెంట్ బ్రేక్ అయింది.ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ విజయం సాధిస్తే రాష్ట్రంలో టీడీపీ గెలవదని .

పయ్యావుల ఓడిపోతే టీడీపీ గెలుస్తుందనే సెంటిమెంట్ గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది.ఈ క్రమంలో తాజాగా ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పడిందని తెలుస్తోంది.

ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.ఇప్పటివరకు సుమారు 21,704 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

చంద్రబాబు గత పాలన మీద ప్రజలకు నమ్మకం ఉందన్నారు.అందుకే ప్రజలు మరోసారి ఆయనకు గెలుపును అందించారని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.కాగా ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి( TDP alliance) క్లీన్ స్వీప్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...
Advertisement

తాజా వార్తలు