పవన్ సాయితేజ్ కాంబో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. భలే షాకిచ్చారుగా?

సముద్రఖని( Samudrakani ) డైరెక్షన్ లో పవన్ సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ఫిక్స్ కాకపోయినా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్, డైలాగ్స్ కోసం పని చేయగా సముద్రఖని ఒకేరోజు మూడు సెట్లలో ఈ సినిమా షూటింగ్ జరుపుతూ పవన్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు.

 Pawan Saitej Combo Movie Release Date Fixed Details, Pawan Kalyan , Saidharam Te-TeluguStop.com

ఈ సినిమాలో పవన్ కు( Pawan Kalyan ) సంబంధించిన సన్నివేశాల షూట్ దాదాపుగా పూర్తైందని సమాచారం.

జులై నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

పవన్ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.అయితే హరిహర వీరమల్లు( Hari Hara veeramallu ) సినిమా ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సముద్రఖని ఈ సినిమా కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలలో పవన్ సాయితేజ్ కాంబో మూవీ షూట్ జరిగిననంత వేగంగా మరే సినిమా షూటింగ్ జరగలేదు.పీపుల్స్ మీడియా, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం గమనార్హం.ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు జీ స్టూడియోస్ సొంతమయ్యాయని తెలుస్తోంది.

పవన్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

100 కోట్ల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.పవన్ సాయితేజ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

పవన్ సాయితేజ్ కాంబోపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.పవన్ ఈ సినిమా కోసం 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube