పవన్ సింపతికోసం పొత్తులు పెట్టుకున్నాడు.. వై.వి.సుబ్బారెడ్డి

ఎయిర్పోర్ట్ లో ఘాన స్వాగతం పలికిన కార్యకర్తలు,నాయకులు వై.సి.

 Pawan Made Alliances For Sympathy.. Y. V. Subba Reddy , Varahi Yatra , Chandra-TeluguStop.com

పి.అభిమానులు.సుబ్బారెడ్డి కామెంట్స్.వారాహి యాత్ర( Varahi Yatra ) అనేది గతంలో కూడా ఉన్నదే.ఇప్పుడు కొత్తగా చెప్పవలసినది ఏమి లేదు.అప్పుడు పొత్తులు బైట పడలేదు.

ఇప్పుడు చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్లడంతో పవన్( Pawan kalyan ) సింపతికోసం పొత్తులు పెట్టుకున్నాడు.

తప్పుచేసిన వ్యక్తికి ఏవిధంగా సపోర్ట్ చేస్తారు.

న్యాయస్థానంలో కూడా బైయిలు రాక జైలులో ఉన్న వ్యక్తికి ఏ విధంగా మద్దతు తెలుపుతారు.వై.వి.సుబ్బారెడ్డిమహిళలను కించపరిచి,జైలుకు వెళ్లి వొచ్చినవారు కూడా సంబరాలు చేసుకోవడం చాలా విడ్డురంగా ఉంది..విశాఖకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ప్రతి నెల వస్తున్నారు.పరిపాలన విషయంలో అధికారులు తగు ఏర్పాట్లు చేసిన వెంటనే పూర్తిగా ఇక్కడ నుండి పాలన కొనసాగిస్తారు.చంద్ర బాబు( Chandra Babu ) విషయంలో న్యాయస్థానం కూడా సరయిన నిర్ణయాన్ని ప్రకఠించడం వలన ప్రజలకు న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగింది.

చట్టం అందరికి సమానమే అని, తప్పుచేసిన ఎవరయినా శిక్ష అనుభవించవలసినదేనని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube