ఊర్వశి రౌటేలాతో స్పెషల్ సాంగ్ షూట్.. ఈ రోజుతో 'బ్రో'కు పవన్ గుడ్ బై!

Pawan Kalyan Portion For Bro Will Be Completed Today Details, Vinodhaya Sitham, Urvashi Rautela, Pawan Kalyan, Sai Dharam Tej, Bro Movie,Rakul Preet Singh, Pawan Kalyan Bro Shooting

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Saidharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.( Bro Movie ) మామ అల్లుడు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు అందరిని ఆకట్టు కుంటుంది.

 Pawan Kalyan Portion For Bro Will Be Completed Today Details, Vinodhaya Sitham,-TeluguStop.com

ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వర్క్ మొత్తం దాదాపు చివరి దశకు చేరుకుంది.

జస్ట్ రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.వాటిని పూర్తి చేస్తే ఇక అంత ఫినిష్ అయినట్టే.వినోదయ సీతం అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న కూడా ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగాయి.అందులోను పవర్ స్టార్ ఉండడం వల్ల ఈ సినిమా బిజినెస్ కూడా ఊహించని లెవల్లో జరుగుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా మేకర్స్ ఐటెం సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నారు.ఈ సాంగ్ లో ఇద్దరు మెగా హీరోలు స్టెప్పులు వేయబోతున్నారు.బాలీవుడ్ బ్యూటీ ఐటెం బాంబ్ ఊర్వశి రౌటేలా( Urvashi Rautela ) ఈ సాంగ్ లో చిందేయనున్నట్టు తెలుస్తుంది.ఈ పాట షూట్ లో పవన్ కూడా పాల్గొన్నాడు.

ఈ పాట పూర్తి అయితే పవన్ ఈ సినిమాకు గుడ్ బై చెప్పనున్నాడట.

ఈ రోజు ఈ సాంగ్ షూట్ కంప్లీట్ చేయబోతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు.మరి ఈ సాంగ్ పూర్తి కాగానే వెంటనే పవన్ ఓజి షూట్ లో పాల్గొనబోతున్నారు అని తెలుస్తుంది.మొత్తానికి పవన్ లైనప్ లో ఉన్న ఒక సినిమాను అయితే పూర్తి చేసారు.

మిగిలిన సినిమాల షూట్ తో అటు రాజకీయాలతో పవన్ మాత్రం గ్యాప్ లేకుండా బిజీగా మారబోతున్నాడు.

Pawan Kalyan's Portion For Bro Will Be Completed Today, Vinodhaya Sitham, Urvashi Rautela, Pawan Kalyan, Sai Dharam Tej, Bro Movie,Rakul Preet Singh - Telugu Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Urvashi Rautela #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube