ఓ రేంజ్ లో OG బిజినెస్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది.ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

 ఓ రేంజ్ లో Og బిజినెస్..!-TeluguStop.com

ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ కథగా వస్తున్న ఓజీ సినిమాలో( OG Movie ) ప్రియాంకా అరుల్ మోహన్ ( Priyanka Arul Mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

పవన్ సినిమా అంటే సెట్స్ మీద ఉండగానే బిజినెస్ జరిగిపోతుంది.ముఖ్యంగా OG సినిమా విషయంలో అది మరింత దూకుడుగా ఉంది.

ఓజీ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

పవన్ సినిమాల రేంజ్ కి తగినట్టుగానే ఓజీ సినిమాకు ఇంకాస్త ఎక్కువ బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాదు ఓటీటీలు కూడా ముందే భారీ ఆఫర్లు ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది.ఆర్.ఆర్.ఆర్ తర్వాత దానయ్య నిర్మిస్తున్న సినిమా కాబట్టి OG మీద భారీ హైప్ ఏర్పడింది.మరి పవర్ స్టార్ తో సుజిత్ ఎలాంటి సినిమా చేస్తాడన్నది చూడాలి.

ఈ సినిమా విషయంలో సుజిత్ చాలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube