సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారు.ఇక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా మొదట్లో కొద్ది వరకు తడబడ్డప్పటికీ ఆ తర్వాత నుంచి స్టార్ హీరో ఎదుగుతూ తనకంటూ ఒక స్టాండర్డ్ ను విస్తరించుకున్నాడు.
అయితే పవన్ కళ్యాణ్ అప్పట్లో తమ్ముడు సినిమాతో( Thammudu Movie ) కిక్ బాక్సింగ్ కి సంబంధించిన సినిమాని చేశాడు.అదే సినిమాలో బాక్సింగ్ లో నటించిన పవన్ కళ్యాణ్ కోసం చాలామంది దర్శకులు అలాంటి సినిమాలనే డిజైన్ చేశారు.
కానీ ఆయన మాత్రం కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు మాత్రమే చేశాడు.శ్రీహరి( Srihari ) హీరోగా ఎన్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భద్రాచలం( Bhadrachalam ) కిక్ బాక్సింగ్ నేపథ్యంలోనే నడుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో చేద్దామని అనుకున్నారట.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా చేయాలని ఉన్నప్పటికీ చేయలేకపోయాడట.
ఇంక దాంతో ఎన్ శంకర్ ను హీరోగా పెట్టి ఈ సినిమాని ప్లాన్ చేశాడు.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా శ్రీహరి , ఎన్ శంకర్ లు స్టార్ లుగా మారిపోయారు…
ముఖ్యంగా శ్రీహరికైతే ఇది ఒక మంచి బూస్టప్ ఇచ్చిన సినిమా అనే చెప్పాలి.ఇక ఈ సినిమాతో ఆయన వరసగా హీరోగా వచ్చాడు… ఇక పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాలతో చాలామంది హీరోలు మంచి అందుకోవడమే కాకుండా వాళ్ళ కెరియర్ లో కూడా హీరోలుగా సెటిల్ అయ్యారు.ఇక ఈ సినిమాను పవన్ కళ్యాణ్ కనక చేసి ఉంటే ఇంకా ఈ సైనిక భారీ హిట్ అయి ఉండదని సినీ ప్రముఖులు( Celebrities ) సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
.