Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ఓజీ హైలెట్ అయ్యే సీన్ ఏంటో తెలిసిపోయింది…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు ఉన్నారు.ఇక ఎంత మంది హీరోలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఉన్న క్రేజ్ వేరనే చెప్పాలి.

 Pawan Kalyan Knows What Will Be The Highlight Scene Of Og-TeluguStop.com

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్( Directed Sujith ) వస్తున్న ఓజీ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొడుతుందని పవన్ కళ్యాణ్ తో పాటు అతని అభిమానులు కూడా చాలా అంచనాలైతే పెట్టుకున్నారు.

అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా సినిమా యూనిట్ అఫిషియల్ గా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది.ఇక ఈ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ప్రతిదీ తను దగ్గరుండి మరి చూసుకుంటూ సినిమాలో ఇన్వాల్వ్ అయి సీన్లను చేశారట.ఇక ప్రస్తుతానికి ఆయన ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ అవి ముగిసిన తర్వాత మళ్ళీ ఈ సినిమా మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

 Pawan Kalyan Knows What Will Be The Highlight Scene Of Og-Pawan Kalyan : పవ-TeluguStop.com

అయితే ఈ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకుంది.మిగిలిన 20% షూట్ ను కంప్లీట్ చేసి ఈ సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన ఘనంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ( Emraan Hashmi )కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు.

అది కూడా అందరిని ఆకట్టుకుంటుంది.ఇక పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హష్మీ మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మాత్రం ఈ సినిమాకి చాలా హైలెట్ గా నిలువబోతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube