Pawan Kalyan Ali: అలీపై కొత్త విమర్శలు... పవన్ ఫ్యాన్స్ ఏకి పారేస్తున్నారు

టాలీవుడ్‌ లో కమెడియన్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న అలీ ఇప్పుడు వివాదాస్పదం అయ్యాడు.రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుండి కూడా కొందరు ఆయన్ను విమర్శిస్తూ ఉన్నారు.

 Pawan Kalyan Fans Trolls On Ali Details, Ali , Janasena, Pawan Kalyan, Ysrcp, Al-TeluguStop.com

అలీ రాజకీయాల్లోకి వెళ్తే కచ్చితంగా అది పవన్ పార్టీలోకే అని అంతా అనుకున్నారు.కానీ అనూహ్యంగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే ఇచ్చాడు కానీ అది వైకాపా అవ్వడం అందరికి షాకింగ్‌ గా మారింది.

అసలు పవన్ కళ్యాణ్ పార్టీ కాకుండా అలీ వేరే పార్టీలోకి వెళ్తాడు.వెళ్లాడు అంటూ విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.

ఈ సమయంలో పవన్‌ కళ్యాణ్ అభిమానులు మళ్లీ అలీ పై విమర్శల దాడి చేస్తున్నారు.

ఇటీవల అలీ యొక్క కూతురు వివాహం జరిగింది.

ఆ వివాహానికి చిరంజీవితో పాటు ఎంతో మంది సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు.కానీ పవన్‌ కళ్యాణ్ మాత్రం హాజరు అవ్వలేదు.

అసలు పవన్‌ కళ్యాణ్ కి ఆహ్వానం అందలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.అలీ యొక్క పిల్లల ను పవన్ చినప్పటి నుండి చూస్తూ ఉంటాడు.

వారు అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా పవన్ కి ఉంది.కనుక అలీ ఆహ్వానించి ఉంటే కచ్చితంగా పవన్‌ పెళ్లికి హాజరు అయ్యేవాడు.

Telugu Ali, Chiranjeevi, Janasena, Pawan Kalyan, Telugu, Ysrcp-Movie

కానీ పవన్‌ ను కనీసం అలీ ఆహ్వానించక పోవడం తీవ్రంగా అవమానించడమే అంటూ సినీ జనాలతో పాటు పవన్‌ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా పవన్‌ కళ్యాణ్ యొక్క మంచి మనసును అలీ అర్థం చేసుకోవాలని.రాజకీయాల కోసం పవన్‌ వంటి ఆప్తుడిని అలీ దూరం చేసుకుంటున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ను పెళ్లికి ఆహ్వానించక పోవడం కచ్చితంగా పెద్ద తప్పు అంటూ అలీ ని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ తీవ్రంగా దుయ్యపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube