ఇంత గొప్ప అభిమాని ఉన్న పవన్ అదృష్టవంతుడే.. మాటలు రాకపోయినా ఫ్యాన్ ఏం చేశాడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Powerstar Pawan Kalyan ) కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది.పవన్ ఎక్కడికి వెళ్లినా జనం ఊహించని స్థాయిలో హాజరవుతారనే సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Fan Great In That Matter Details Here Goes Viral In Social Media,pa-TeluguStop.com

అయితే పవన్ ఫ్యాన్ ఒకరు పవన్ పై అభిమానం చూపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ వీడియోను చూసిన అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు.ఇంత గొప్ప అభిమానులను కలిగి ఉన్న పవన్ గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నరసాపురంలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన భాస్కర్( Pawan Kalyan Die Hard Fan Bhaskar 0 అనే బధిర అర్చకుడు పవన్ ను చూడగానే తెగ సంతోషించారు.పవన్ పై ఈ అభిమాని చూపిన అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.పవన్ ను హత్తుకుని ఈ అభిమాని తన అభిమానాన్ని ప్రదర్శించారు.తనకు మాటలు రావని అవతలి వ్యక్తులు చెప్పే మాటలను వినలేనని అయినప్పటికీ జనసేన గెలవాలని కోరుకుంటున్నానని భాస్కర్ తన సైగల ద్వారా చెప్పుకొచ్చారు.
భాస్కర్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానమని పవన్ ప్రతి సినిమాను రెండుసార్లు లేదా మూడుసార్లు చూస్తాడని భాస్కర్ తో పాటు ఉన్న అర్చకులు పవన్ కు అంతా అనుకూలంగా జరగాలని భాస్కర్ తన సైగలతో చెప్పుకొచ్చారు.అభిమాని చూపించిన అభిమానానికి పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషించారు.

ఇలాంటి అభిమానులు పవన్ కు వేల సంఖ్యలో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలలో అటు రాజకీయాలలో సక్సెస్( Pawan Kalyan Politics ) ను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షించడంతో పాటు కష్టపడుతున్నారు.గత ఎన్నికల సమయంలో పవన్ కు చేదు ఫలితాలు ఎదురవగా ఈ ఎన్నికల్లో మాత్రం అలాంటి పొరపాట్లు ఎదురు కావని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈరోజు భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube