మరోసారి డేరా బాబాకు 40 రోజులు పాటు పెరోల్ రానుంది రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ లభించింది.హర్యానాలోని సునారియా జైల్లో ఉన్న డేరా బాబాకు 40 రోజుల పెరోల్ మంజూరైంది.
త్వరలో జరిగే అదంపూర్ ఉపఎన్నిక నేపథ్యంలో అతడు బయటికొస్తున్నట్లు తెలుస్తోంది.కాగా డేరా బాబా గతంలోనూ రెండుసార్లు పెరోల్‌పై బయటికొచ్చాడు.
తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో అతడు 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు.