మహిళ రాకతో నిద్రలో ఉన్న పాండా ఏం చేసిందంటే?

ప్రతి ఒక్కరు తమకు ఫన్నీగా అనిపించిన వీడియోలు.షేర్​ చేసేస్తున్నారు.

 Panda Funny Behavior With Zoo Keeper Brings The Carrot Details, Women, Panda, Playing, Viral Latest, Viral News, Social Media, Viral Video , Panda Funny Behavior ,zoo Keeper , Carrot, Panda Eating Carrots, Pandas, Funny Animals Video-TeluguStop.com

దీనిలో కొన్ని వీడియోలు చూస్తుంటే నవ్వులు పూయిస్తున్నాయి.అయితే, వీటిలో జంతువులకు సంబంధించిన కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.

కుక్కలు, పిల్లులు, కొన్ని రకాల జంతువుల ఫన్నీ వీడియోలు అనేకం సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన సంగతి తెలిసిందే.నెటిజన్లు కూడా ఇలాంటి ఫన్నీ వీడియోలు చూడటానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.

 Panda Funny Behavior With Zoo Keeper Brings The Carrot Details, Women, Panda, Playing, Viral Latest, Viral News, Social Media, Viral Video , Panda Funny Behavior ,zoo Keeper , Carrot, Panda Eating Carrots, Pandas, Funny Animals Video-మహిళ రాకతో నిద్రలో ఉన్న పాండా ఏం చేసిందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా, ఒక పాండా (Panda)ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మీరు పాండాను చూసే ఉంటారు.

ఇది ఎలుగుబంటి పోలి ఉంటుంది.కానీ రంగులో ఎలుగుబంట్ల కంటే చాలా భిన్నంగా అందమైనవిగా ఉంటాయి.

భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లలో ఎరుపు రంగు పాండాలు కూడా ఉన్నాయి.చైనా వంటి దేశాల్లో, కొన్ని సమ శీతల ప్రదేశాలలో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

కొన్ని చోట్ల జూలలో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.పాండాలు ప్రధానంగా చెట్ల వెదురును, చిన్న చిన్న కీటకాలను ఆహరంగా తింటాయి.

పాండా గురించి చెప్పాలంటే.ఇవి సోమరి జంతువులు.

ఎక్కువ సమయం నిద్రించడానికి, తినడానికి గడుపుతాయి.అయితే.

పాండాకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.ఇవి చాలా ఫన్నీగా ఉంటాయి.

అలాంటి ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పాండా హాయిగా మంచెపై నిద్రపోతూ కనిపించింది.ఈ సమయంలో జూకీపర్ వచ్చి పాండాకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.మంచిగా నిద్రపోతున్న పాండా.జూకీపర్ పిలుస్తున్నా లేవడానికి ఇష్టపడదు.దీంతో మహిళా.క్యారెట్‌తో వీపుపై గుచ్చుతుంది.

ఇలా కొంతసేపు చేసిన తర్వాత పాండా బద్దకంతో మెల్లగా జూకీపర్ వైపు తిరుగుతుంది.వెంటనే రెండు క్యారెట్లను తీసుకుని తింటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube