టీడీపీ MLC అభ్యర్థిగా నామినేషన్ వేసిన పంచుమర్తి అనురాధ

టీడీపీ MLC అభ్యర్థిగా నామినేషన్ వేసిన పంచుమర్తి అనురాధ.ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.

 Panchumurthy Anuradha Nominated As Tdp Mlc Candidate-TeluguStop.com

అసెంబ్లీలో రిటర్నింగ్ ఆఫీసర్ సుబ్బారెడ్డి కి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేసిన అనురాధ.ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.

నామినేషన్ కార్యక్రమానికి హాజరైన చిన రాజప్ప,గద్దె రామ్మోహన్, అశోక్ బాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube