టీడీపీ MLC అభ్యర్థిగా నామినేషన్ వేసిన పంచుమర్తి అనురాధ
TeluguStop.com
టీడీపీ MLC అభ్యర్థిగా నామినేషన్ వేసిన పంచుమర్తి అనురాధ.ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.
అసెంబ్లీలో రిటర్నింగ్ ఆఫీసర్ సుబ్బారెడ్డి కి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేసిన అనురాధ.
ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.నామినేషన్ కార్యక్రమానికి హాజరైన చిన రాజప్ప,గద్దె రామ్మోహన్, అశోక్ బాబు.
చీకటి పడితే ఆ కోరిక తీరాల్సిందే… మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి?