నెగిటివ్ రోల్స్ లో అదరగొట్టిన మన హీరోలు...

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోలు అంటే మంచి వ్యక్తి లాగా ఉండాలి అనే నియమాన్ని బాగా ఫాలో అయ్యేవారు అప్పటి హీరో లు ప్రొడ్యూసర్లు.ఇక వాళ్ళు చేసినట్లుగానే అభిమానులు కూడా తయారయ్యారు… కాలక్రమేణా ఇవన్నీ మారిపోయాయి.

 Our Heroes Who Are Popular In Negative Roles, Ntr , Rana, Allu Arjun, Tollywood-TeluguStop.com

అందుకే హీరోలు విలన్ పాత్రల్లో నటించారు అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.

ఇలా విలన్‌గా నటించడం కొంతమందికి మంచి మార్పు, పేరు తీసుకువచ్చి పెట్టింది… కొందరికి వాళ్ల కెరీర్‌ గ్రాఫ్‌ని నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లాయి.

 Our Heroes Who Are Popular In Negative Roles, Ntr , Rana, Allu Arjun, Tollywood-TeluguStop.com

అంతే కాకుండా కొన్ని చిత్రాల్లో హీరో పాత్రలు వాళ్ళు చేసే పనుల వల్ల ఆ పాత్రకి నెగటివ్ షేడ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది.ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

ఎన్టీయార్ యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరో గా నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి నిజానికి ఈ సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే టెంపర్ సినిమా లో మరో ఎత్తు ఆయన నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేసి సక్సెస్ అయ్యాడు ఇక అలాగే జై లవకుశ( Jai Lavakusa ) లో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.

రానారానా విలన్ గా చేస్తూనే కొన్ని సినిమాల్లో హీరో గా కూడా చేస్తూ ఉంటాడు…అయితే ఆయన తేజ డైరెక్షన్ లో చేసిన నేనే రాజు నేనే మంత్రి( nenu raju nene manthri ) సినిమా లో నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేశాడు.

అల్లు అర్జున్ అల్లు అర్జున్ హీరో గా చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్లు అందుకున్నాయి…అయిన కూడా ఆయన చేసిన ఆర్య 2( Arya 2 ) సినిమా లో ఆయన చేసిన పాత్ర కి కొంచం నెగిటివ్ టచ్ వదిలేశాడు డైరెక్టర్ సుకుమార్ దాంతో ఆయన క్యారెక్టర్ జనాలకి చాలా బాగా నచ్చింది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube