గడపగడపకు మన ప్రభుత్వం: జగన్ ప్రభుత్వానికి అడుగడుగునా గిరిజన ప్రజలు హారతులు

ఉమ్మడి విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ గారి ఆధ్వర్యంలో అరకు నియోజకవర్గం కొత్త భల్లు గూడా పంచాయతీ,కొర్రాగుడా,సుకూరు గూడా గ్రామాలలో పంచాయితీ సర్పంచ్ కోర్ర రాధిక అధ్యక్షతన,గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి గారు,విశాఖ పట్నం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున గ్రామస్తులు స్వాగతిస్తూ,జగనన్న సంక్షేమ పథకాల వల్ల తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయంటూ,తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అం ద్వారా ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న,మెరుగైన పరిపాలనను వివరిస్తూ,స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా అధికారులతో సంప్రదిస్తూ ముందుకు సాగారు.

 Our Government For Gadapagadap: Tribal People Are Vegetarians At Every Step Of T-TeluguStop.com

ఈ కార్యక్రమం చేపట్టడం వలన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అని అరకు ఎంపీ శ్రీమతి మాధవి అన్నారు .ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎంపీపీలు వైస్ఎంపీపీలు,సర్పంచులు,ఎంపిటిసిలు,జిల్లా,మండల స్థాయి నాయకులు,అధికార,యంత్రాంగం,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube