ఏపీలో ఓట్ల అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ చంద్రబాబు లేఖ రాశారు.అధికార పార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు జరగడం లేదని చంద్రబాబు విమర్శించారు.ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీలను తొలగించాలని పేర్కొన్నారు.
మరణించిన వారి ఓట్లను తొలగించాలని చెప్పారు.ఇంటి నంబర్ల ప్రకారం ఓట్లు క్రమంగా ఉండేలా చూడాలని తెలిపారు.
ఇష్టానుసారంగా ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారన్న రేవంత్ రెడ్డి ఓట్ల అవకతవకలకు వీలు లేకుండా ఫైనల్ లిస్ట్ ఉండేలా చూడాలని కోరారు.







