శేషాచల కోండలలో ముగిసిన ఆపరేషన్ చిరుత

తిరుమల: శేషాచల కోండలలో ముగిసిన ఆపరేషన్ చిరుత.ఎట్టకేలకు ట్రాప్ కి గురైన నాలుగో చిరుత.

 Operation Leopard Finished Seshachalam Hills, Operation Leopard ,seshachalam Hil-TeluguStop.com

వారం రోజులుగా చిరుతను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తూన్న అటవిశాఖ.బోను వరకు వచ్చి వెనుదిరుగుతున్న చిరుత.

వివిధ రకాల వ్యూహాలతో చిరుతను ట్రాప్ చేసేందుకు యత్నించిన అటవిశాఖ అధికార్లు.ఎట్టకేలకు నిన్న రాత్రి 7వ మైలు వద్ద ట్రాప్ కి గురైన చిరుత.దినితో నడకమార్గంలో సంచరిస్తూన్న చిరతలను భంధించిన అటవిశాఖ.ఇక పై భక్తులుకు ప్రశాంతంగా నడకమార్గంలో సంచరించి అవకాశం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube