శేషాచల కోండలలో ముగిసిన ఆపరేషన్ చిరుత

తిరుమల: శేషాచల కోండలలో ముగిసిన ఆపరేషన్ చిరుత.ఎట్టకేలకు ట్రాప్ కి గురైన నాలుగో చిరుత.

వారం రోజులుగా చిరుతను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తూన్న అటవిశాఖ.బోను వరకు వచ్చి వెనుదిరుగుతున్న చిరుత.

వివిధ రకాల వ్యూహాలతో చిరుతను ట్రాప్ చేసేందుకు యత్నించిన అటవిశాఖ అధికార్లు.ఎట్టకేలకు నిన్న రాత్రి 7వ మైలు వద్ద ట్రాప్ కి గురైన చిరుత.

దినితో నడకమార్గంలో సంచరిస్తూన్న చిరతలను భంధించిన అటవిశాఖ.ఇక పై భక్తులుకు ప్రశాంతంగా నడకమార్గంలో సంచరించి అవకాశం.

ఉసిరి పొడి ఉంటే చాలు.. హెయిర్ ఫాల్ కు ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు!