శ్రీనగర్ లో రెచ్చిపోయిన టెర్రరిస్ట్.. ?

ఉగ్రవాదం నల్ల తోలు కప్పుకున్న రక్కసి అని చెప్పవచ్చూ.దీని బారిన పడిన ఎందరో భారతీయులు అసువులు బాసారు.

 Srinagar, Terrorist, Firing, Security Force-TeluguStop.com

అదీగాక ఈ ఉగ్రవాదం వల్ల అమెరికాలో కూడా చాలామంది మరణించారు.ఇక ఈ ఉగ్రవాదం వల్ల ఎన్నో అనర్ధాలు, మరణకాండలు దేశంలో జరిగాయి, జరుగుతున్నాయి.

అంతం లేని ఈ అంశం వల్ల ఇంకెన్ని ఉపద్రవాలు ముంచుకొస్తాయో తెలియదు.

ఇకపోతే పాకిస్దాన్ ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ప్రచారంలో ఉంది.

ఉగ్గుపాల నుండే ఉగ్రవాదాన్ని రంగరించి పసిమనసుల్లో విద్వేషాలను నింపుతారట ఆ దేశంలో.అందుకే అక్కడి నుండే మానవ బాంబులు తయారై ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తాయని అంటారు.

ఇక శ్రీనగర్ లో ఓ టెర్రరిస్ట్ రెచ్చిపోయాడట.ఓ దుకాణం వద్ద నిలబడి ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపగా, అక్కడున్న స్దానికులు భయంతో పరుగులు పెట్టారట.

కాగా ఈ ఘటన భగత్ బర్జుల్లా ఏరియాలో జరిగిందట.

ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ ఫోర్స్ పై, ఆ ఉగ్రవాది ఏకే-47 తో కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయాడని సమాచారం.

అయితే ఈ ఘటన నేపథ్యంలో ఆర్మీ అప్రమత్తమైందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube