ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడిందని తెలుస్తోంది.తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది.
ఈ డ్రోన్ కెమెరాను కొందరు శ్రీవారి భక్తులే ఎగురవేశారని తెలుస్తోంది.53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరాతో వీడియోలను చిత్రీకరించారు.అయితే తిరుమలలో డ్రోన్లపై నిషేధం ఉన్నప్పటికీ భక్తులు వాటిని తీసుకువచ్చి వినియోగించారని సమాచారం.
దీంతో మిగతా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భద్రతా సిబ్బంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy