కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మోదీకి, ఈడీకి ఎవరూ భయపడరని తెలిపారు.
ఏం చేస్తారో చేసుకోండని తేల్చి చెప్పారు.
దొంగలు భయపడతారన్న మంత్రి కేటీఆర్ తాము భయపడమని వెల్లడించారు.
దీనిపై ప్రజా కోర్టులోనే తేల్చుకుందామని తెలిపారు.ఎవరి అవినీతిపరులో.
ఎవరు తప్పు చేశారో ప్రజలే తేలుస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.సంక్రాంతికి గంగిరెద్దుల్లా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వస్తారని ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలో వారికి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టాలని తెలిపారు.







