జయశంకర్ భూపాలపల్లి జిల్లా.కాళేశ్వరం వద్ద భారీగా పెరుగుతున్న గోదావరి నది.కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్దా 13.72 మీటర్లు ఎత్తులో పారుతూ 12.20 లక్షల క్యూసెక్కుల నీరు గా పారుతూ లక్ష్మి బారాజ్ వైపు వైపువెళ్తున్నేలక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 12,10,600 నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు కాళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.గోదావరి ఒడ్డు పై ఉన్న ఇండ్లల్లో ఉన్న ప్రజలను కాలి చేయించిన అధికారులు.
సరస్వతి బారాజ్ సరస్వతి బారాజ్ కు కొనసాగుతున్న ఇన్ఫలో 778000 లక్షల క్యూసెక్కులు అవుట్ ఫ్లో 62గేట్ల ద్వారా 778000 లక్షల క్యూసెక్కులు గోదావరి పార్వతి బారాజ్ నుండి 705000 లక్షల క్యూసెక్కుల నీరు మానేరు నుండి 61000 వేల క్యూసెక్కులు చిన్న చిన్న వాగుల ద్వారా 12000 వేల క్యూసెక్కులు మొత్తం కలిపి 778000 లక్షల క్యూసెక్కుల నీరు.బారాజ్ లో 10.87 టీఎంసీ కి గాను 3.28 టీఎంసీ నీరు నిల్వ ఉంది.బారాజ్ నీరు లెవల్ 119 మీటర్లకు గాను 114.45 మీటర్ల గా ఉంది.అన్నారం బారాజ్ బ్యాక్ వాటర్ లో జల దిగబంధం లోకి చంద్రుపల్లి, నాగేపల్లి, మద్దులపల్లి పలుగుల, కుంట్లం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచి పోయాయి.







