నాగర్ కర్నూల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం

నాగర్ కర్నూల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది.కోడేరులోని ప్రభుత్వ మోడల్ స్కూల్ వద్ద గుర్తు తెలియని దుండగులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కల్పించాయి.

 Occult Worship In Nagar Kurnool District-TeluguStop.com

పాఠశాల గేటు బయట ముగ్గులు వేసి పసుపు, కుంకుమ జల్లి పూజలు చేసినట్లు తెలుస్తోంది.దీంతో స్కూల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వెంటనే పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులకు ధైర్యం చెప్పి.

దుండగుల కోసం గాలిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube