మచిలీపట్నం ఆర్&బి గెస్ట్ హౌస్ లో మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్

ఖరీదైన భూమిని వైస్సార్సీపి నేతలు కాజేస్తున్నారు అని శ్రీరంగనీతులు చెబుతూ డ్రామా చేసి ఉద్దేశ పూర్వకంగా చేసి డ్రామా చేసి కేసులు కట్టించుకొని సానుభూతి రాజకీయాలు చేసే నవరస నతసర్వభౌమ.అసలు ప్రభుత్వ భూములపై కన్నేసింది ఎవరు.సీఎం ను మంగళగిరి లో తిడుతున్న భూమి 99 ఏళ్ళు లీజు ఎవరిది.3.65 ఎకరాల మిరెట్ల కట్టారు.విజయవాడ దగ్గర రమేష్ ఆసుపత్రి దగ్గరలో 493/1 11-10-2018 33 ఏళ్ల లీజు 95 సెంట్లు సంవత్సరానికి 1000 చొప్పున లీజు అది ఎంత ఖరిదైనది.శ్రీకాకుళం లో 2 ఎకరాలు జీవో (నెంబర్ 318, 2015 లో) టెక్కలి లో 33 ఏళ్ళు లీజు, హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవనం అయితే 99 ఏళ్ళు లీజు చిత్తూరు లో 1.27, విజయనగరం 1 ఎకరం.గుంటూరు, చిలకలూరిపేట లో 2018 లో 20 సెంట్లు, ప్రకాశం, ఒంగోలు 1.10 ఎకరాలు- జీవో 518,విశాఖపట్నం లో 2వేల గజాలు ఆంధ్ర బ్యాంక్ కి ఇచ్చినా స్థలం వేరు, పార్టీ ఆఫీస్ కి ఇచ్చిన స్థలం వేరు, ఇండోర్ స్టేడియం కి ఇచ్చిన స్థలం వేరు.

 Former Minister Perni Nani Press Meet At Machilipatnam R&b Guest House , R&b Gu-TeluguStop.com

ఎందుకు ఇంత డ్రామాలు, ఎందుకు ఈ జన్మ వైస్సార్ కడప టౌన్ లో జీవో 279 , 2015 1- ఎకరా మంత్రిగా ఉండి పచ్చి డ్రామాలు, శ్రీరంగ నీతులు చెప్పే బందరు కమల్ హాసన్ Rs no.390, 394 ప్రభుత్వ స్థలం ఉంది అది పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ఇవాలని కలెక్టర్ కు ఆర్జి.పోలీస్ లను కొట్టి, తిట్టి కేసులు కట్టించుకొని ఊరేగింపులు… సిగ్గుండాలి వాళ్ళు లేకపోతే మీరు బ్రతుకలేరు.అసలు ప్రభుత్వ భూములు లీజు కు పూనుకుంది ఎవరు? ప్రజల్లో రాజకీయ్య నాయకులంటే విలువలు లేకుండా పోతున్నాయి అంటే నీలాంటి వాళ్ళను బట్టే టీడీపీ కి ప్రభుత్వ భూములు ఆడిగిందే మీరు.దమ్మున్న ఆఫీసర్ లు వున్నారు కాబట్టి అది ఇవ్వలేదు.సిగ్గులేకుండా ఈ డ్రామాలు, నాటకాలు, సంబరాల రాంబాబు వి సినిమావాళ్ళు నువ్వు పిలిస్తే రావట్లేదని నువ్వే డాన్స్ లు వేస్తూ నాటకాలు వేస్తున్నావు.

దిక్కుమాలిన నాటకాలు మానేసి నిజాయితీ రాజకీయాలు చేయండి.మీ డ్రామాలి చూడలేక చస్తున్నాం…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube