నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.. వైఎస్ షర్మిల

నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు ఎన్ని రకాల కారణాలు చుపాలో అన్ని చూపిస్తున్నారు ఆన్లైన్ నుంచి డౌన్ లోడ్ తీసుకున్న ఫామ్ లు తీసుకోవడం లేదు ఫిజికల్ గా తీసుకున్న ఫామ్ లు మాత్రమే అనుమతి అంటున్నారు నామినేషన్లు వేయాలని ప్రయత్నం చేస్తే అరెస్టులు పెద్ద పార్టీ లకు మాత్రం ఎలాంటి అడ్డంకులు లేవు ఇండిపెండెంట్ ల నామినేషన్లు స్వీకరించడానికి సుముఖంగాలేరు మా పిలుపు తో వందల మంది నామినేషన్లు వేయడానికి ముందుకు వచ్చారు.

 Obstacles Are Being Created Without Making Nominations .. Ys Sharmila, Ys Shamil-TeluguStop.com

ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు పోలీసులు కేసీఆర్ కి తొత్తులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేసీఆర్ కి అమ్ముడు పోయారు నిజామాబాద్ లో ఓడిపోయినట్లు ఒడిపోతమని కేసీఆర్ భయపడుతున్నారు నిరుద్యోగుల ఓట్లు పడవని కేసీఆర్ కి బయంనామినేషన్లు వేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది నిరుద్యోగుల్లో నిరసన ఉంది.

ఆత్మహత్యలు జరుగుతుంటే కేసీఆర్ కి పట్టింపు లేదునిరసన తెలపాలని అనుకోవడం తప్పు ఎలా అవుతంది 7 వేళ ఫీల్డ్ అసిస్టెంట్ ల జీవితాలు రోడ్డున పడేశారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు హుజూరాబాద్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ సరిగా జరగడం లేదు రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలి రేపు ఎన్నికల మీద కూడా అనుమానం ఉందిఅధికార పార్టీ కి అనుకూలంగా రిటర్నింగ్ అధికారి వ్యవహరిస్తున్నాడు డబుల్ డోస్ వ్యాక్సిన్తప్పని సరి అని ముందే ఎందుకు చెప్పలేదు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube