APPSC లొ త్వరలోనే 2,103 ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైతు భరోసా కేంద్రాల్లో 2,103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వ్యవసాయ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు.1,644 హార్టికల్చర్ అసిస్టెంట్, 437 అగ్రికల్చర్ అసిస్టెంట్, 22 సిల్క్ అసిస్టెంట్ పోస్టులకు APPSC ద్వారా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

5521 కాల్సెంటర్ నంబర్ ద్వారా రైతు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు.

తాజా వార్తలు