ఎమ్మెల్యే సీతక్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై ఫైర్

ములుగు ఎమ్మెల్యే సీతక్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.ఆమె ఏమన్నారంటే.“కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి దుర్మార్గున్ని కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కన పెట్టాల్సిందేనని వ్యాఖ్యనించారు.కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ సిగ్గుమాలిన చర్య అన్నారు.

 Fire On Mla Sitakka Komatireddy Venkat Reddy-TeluguStop.com

బంధాలకతీతమే రాజకీయమని, నిబద్ధత గల రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ నిబంధనలు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని అన్నారు.తమ్ముడి గెలుపే వెంకట్ రెడ్డి కి ముఖ్యమైతే కాంగ్రెస్ కండువా వదిలేయాలి అని ఆమె అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube