ఆలేరు మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస నోటీసు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవిపై అవిశ్వాసం తీర్మానం( Motion of no confidence ) కోరుతూ అవిశ్వాస తీర్మాణ కాపీని సోమవారం మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు అందజేశారు.

 Notice Of No Confidence On Alair Municipal Chairperson, Motion Of No Confidence-TeluguStop.com

మొత్తం 12 మంది కౌన్సిలర్లలో 8 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరగా ఐదు మంది బీఆర్ఎస్,ఇద్దరు కాంగ్రెస్ ఒకరు,బీజేపీ( BJP ) కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube