ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఖరారుపై టీడీపీ, జనసేన కసరత్తు..!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఖరారుపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.ఈ క్రమంలో ఐదు స్థానాలు కావాలని జనసేన పట్టుబడుతుందని తెలుస్తోంది.

 Tdp And Jana Sena Are Working On The Finalization Of Candidates In The Joint Eas-TeluguStop.com

కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, పిఠాపురం, కొత్తపేట మరియు మండపేట స్థానాలు కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగుతున్నారు.అయితే ఈ ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు.

అంతేకాదు ఆ స్థానాలకు జనసేనకు వదిలేస్తే ఇక్కడి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ సీట్లను వదుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఇరుపార్టీల అధినేతలు టికెట్ల విషయంపై ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube