కాపు ప్రజా ప్రతినిధుల సమావేశంలో కాపుల సమస్యలపై చర్చిస్తారని ఆశించాను కాపుల విచ్చిన్నానికి ప్రణాళికలో భాగమే ఈ సమావేశమని తెలిసింది చంద్రబాబు కాపు వ్యతిరేకి,కాపు ద్వేషి అనే ముద్ర వేయడానికి ప్రయత్నం జరుగుతుంది 30ఏళ్ల క్రితం జరిగిన రంగా హత్యను రాజకీయం చేయడం తప్పు ప్రజాప్రతినిధులయ్యుండి కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సమంజసం కాదు చంద్రబాబు సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం కాపులకిచ్చిన మాట కోసం ఒక కమిషన్ వేసారు చంద్రబాబు కేంద్రం ఇచ్చిన ఈ బి సీ కోటా లో 5శాతం కాపులకు రీసర్వేషన్ కల్పించారు మీ ప్రభుత్వం ఆ 5 శాతం తీసేసి కాపు జాతికి ద్రోహం చేశారు em>వంగవీటి రంగా హత్య ద్వారా లబ్దిపోంది రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు
కాపులకు మంచి చేసిన చంద్రబాబు శత్రువుని చేస్తూ కాపులను మోసం చేసి కాలయాపన చేసిన రాజశేఖర రెడ్డి మంచివాడిగా చిత్రికరిస్తున్నారు రంగా హత్య కేసులో ఎ 1 ముద్దాయి దేవినేని నెహ్రూ ని అక్కున చేర్చుకున్నది ఎవరుపవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ప్రజలకి సుపరిపాలన ఇచ్చే ఆలోచన మీకు లేదుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకూడదు అని చెప్పడానికి మీరెవరు ప్రజాశ్వామయంలో భావాస్వారూప్యత కలిగిన పార్టీలు కలుస్తాయి ఇదేమీ రాజుల పాలన కాదు మీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రజలలో మీ పార్టీ విశ్వసనీయత ను కోల్పోయింది వచ్చే ఎన్నికలలో ప్రజలే మీకు సరైన సమాధానం చెప్తారు
.