Cat Astrology: పిల్లి ఎదురైతే మంచిది కాదని ఎందుకు చెబుతారో తెలుసా..?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు స్మార్ట్ యుగంలో జీవిస్తున్నారు.ప్రపంచం రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ ఉన్న కొంతమంది ప్రజలలో మాత్రం మూడ నమ్మకాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి.

 Do You Know Why It Is Said That It Is Not Good To Meet A Cat , Cat, Vastu Tips,-TeluguStop.com

చాలామంది ప్రజలు తమ ఇండ్లలో ఎన్నో రకాల పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు.ఉదాహరణకు కుక్క, మేక, పిల్లి లాంటివి.

ఇందులో చాలామంది ప్రజలు పిల్లిని పెంచడం శుభామని భావిస్తారు.ఇంకా చెప్పాలంటే ఏదైనా దూర ప్రయాణం చేసేటప్పుడు పిల్లి ఎదురుగా వస్తే మనం ఏ పని మీద వెళ్తున్నాము ఆ పని అస్సలు జరగదని చాలామంది ప్రజలు నమ్ముతారు.

దానితో ఇలాంటి వారు పిల్లిని ఎదురుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఒకవేళ పిల్లి ఎదురైతే ఆ శుభమని నమ్ముతూ ఉంటారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాలలో పిల్లిని భక్తితో ఆరాధించేవారు కూడా ఉన్నారు.కొన్నిచోట్ల దీనికి ప్రత్యేకంగా గుడి కూడా కట్టించారు.

కానీ మన దేశంలోని చాలా మంది ప్రజలు పిల్లిని శుభం కాదని భావిస్తారు.అది ఎదురుపడితే ఆశుభమని అనుకుంటూ ఉంటారు.

పిల్లి నీ అశుభంగా ఎందుకు ప్రజలు భావిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.కొన్ని పురాణాల ప్రకారం పిల్లి తన యజమానిని ఉన్నత స్థానంలో ఉండడానికి కోరుకోదు.

అంతేకాకుండా అది ఉన్న ఇల్లు మురికిగా ఉంటుంది.

Telugu Cat Astrology, Cat, Rats, Vastu Tips-Telugu Raasi Phalalu Astrology Horos

ఇంకా చెప్పాలంటే మన దేశంలో చాలామంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి పని చేయడం వల్ల ప్రతి ఇంట్లో ధాన్యం నిల్వలు కచ్చితంగా ఉంటాయి.దీనివల్ల ఇంట్లోకి ఎలుకలు కూడా వస్తూ ఉంటాయి.ఎలుకలను నియంత్రించడం కోసం పిల్లులను పూర్వకాలంలో నుంచి పెంచుకుంటూ వస్తున్నారు.

పిల్లి మీద ఉన్న వెంట్రుకల వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.వాటిపై ఉండే వెంట్రుకలతో రోగాలు వస్తాయని చాలామంది చెబుతారు.

భారతీయ సారాతన ధర్మంలో పిల్లిని ఆ శుభంగా భావించేవారు ఎక్కువగానే ఉన్నారు.పెళ్లి ఎదురుపడితే ఆశుభమని ఏదో చెడు జరిగే అవకాశం ఉందని కూడా చాలా మంది ప్రజలు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube