హెడ్ కానిస్టేబుల్ అత్యుత్సహం...!

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని నూతనకల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దాచేపల్లి అరవింద్ అత్యుత్సాహం శాఖా పరమైన చర్యలకు దారి తీసింది.వివరాల్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన దాచేపల్లి అరవింద్ నూతనకల్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.

 Noothankal Head Constable Disgraceful Posts On Congress Party Election Manifesto-TeluguStop.com

అయితే సొంత ఊరు లింగాల వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అవమానపరిచే విధంగా పోస్తులు పెట్టారు.దీనితో గ్రామస్తులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

పోలీస్ శాఖలో పని చేస్తూ రాజకీయ పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పోలీస్ శాఖ క్రమశిక్షణ తప్పినందుకుగాను సదరు హెడ్ కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube