“నో H4 EAD వర్క్ పర్మిట్” ‘భారతీయులకి’ ట్రంప్ మరో “షాక్”..

అమెరికా కి ఎందుకు వెళ్ళామని ఎన్నారైలు అనుకునే విధంగా ట్రంప్ సర్కార్ చర్యలు చేపడుతోంది.హెచ్‌1 బీ వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ మరోసారి షాక్‌ ఇవ్వనుంది.

ఇప్పటికే షాకుల మీద షాకులు ఇస్తూ భారతీయ ఎన్నారైలని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ట్రంప్ సర్కార్ మరో మారు వర్క్ పర్మిట్ వీసా విషయంలో అలజడిని సృష్టించానికి మరొక ప్రకటన చేసింది.

ట్రంప్ H4 EAD వర్క్ పర్మిట్ వీసాదారులను నిరోధించేందుకు చర్యలు చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది.హెచ్‌1-బీ వీసా హోల్డర్స్ జీవిత భాగస్వాములు అమెరికాలో H4 EAD తో చట్టబద్ధంగా పనిచేయకుండా నిరోధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని.ఈ ప్రణాళిక గనుకా సిద్దం అయితే ఇక పూర్తిగా వర్క్ పర్మిట్ పై ఆక్షంలు అమలులోకి వచ్చినట్టే.

అయితే ఈ విషయాన్ని అమెరికా లోని ఒక టాప్‌ ఫెడరల్ ఏజెన్సీ అధికారి చెప్పారు.ఈ షాకింగ్‌ నిర్ణయంతో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా నాటి నిబంధనలకు స్వస్తి పలకాలని ట్రంప్‌ సర్కార్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అంతేకాదు ఈ వేసవి తరువాత ఈ నిబంధనను రద్దు చేయాలని యోచిస్తోందని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సీఐఎస్) డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా సెనేటర్ చుక్‌ గ్రాస్లేకు అందించిన ఒక లేఖలో తెలిపారు.

Director of the United States Citizenship and Immigration Services (USCIS) Francis Cissna, in a three page letter dated April 4 to the US Senate Juiciary Committee, has confirmed its the end of the road for H4 workers employment authorisations in Donald Trumps administration.Calling the letter an "update" on USCIS effort to ensuring integrity of the immigration system, Cissna goes into great detail on employment based immigration programs and the associated spouse visas.ఇప్పటికే వీసా జారీవిషయంలో కఠిన నిబంధనలతో భారత ఐటీ పరిశ్రమను ప్రమాదంలోకి నెట్టేసిన టంప్‌ తాజా చర్య అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయులపై విధ్వంసకర ప్రభావాన్ని చూపనుందని నిపుణుల అంచనా.హెచ్‌-4 వీసాపై పనిచేస్తున్న 7వేల మంది భారతీయ ఐటీ నిపుణులను దెబ్బతీయనుంది.అయితే పపంచావ్యప్తంగా దాదాపు 8 లక్షల మంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్స్ రద్దు కానుంది అని తెలుస్తోంది .

Advertisement
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు