పెళ్లి వద్దు కేవలం అదే కావాలి.. యాంకర్ రష్మీ పై కామెంట్స్?

No Marriage Just Want The Same Comments On Anchor Rashmi Anchor Rashmi ,jabadasth, Sudigali Sudheer , Social Media , Sridevi Drama Company , Tollywood, Viral

బుల్లితెర యాంకర్, గ్లామర్ బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి అందరికీ పరిచయమే.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకర్ గా చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

 No Marriage Just Want The Same Comments On Anchor Rashmi Anchor Rashmi ,jabada-TeluguStop.com

ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇక తన గ్లామర్ విషయంలో కూడా యువతను కన్నార్పకుండా చేస్తుంది.

బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ బుల్లి తెరపై వచ్చిన క్రేజ్ వెండితెరపై రాకపోవడంతో వెండితెరపై ఎక్కువకాలం నిలువలేక పోయింది.

కేవలం జబర్దస్త్ షో లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో టీం లీడర్ గా చేసింది.ఇక ఈమె బుల్లి తెరపై ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి కారణం ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్ అనే చెప్పవచ్చు.

ఎందుకంటే సుడిగాలి సుధీర్ తో ఈమె చాలా క్లోజ్ గా ఉండటంతో అందరి దృష్టిలో పడింది.అతడితో వేదికపై చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ఇక వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని గతంలో బాగా వార్తలు వినిపించాయి.అందుకే వీళ్లు షో లలో తమకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారని అనుకున్నారు.కాని తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని కేవలం షో వరకే ఇలా చేస్తామని గతంలో వీరిద్దరూ తెలిపారు.అలా జబర్దస్త్ లోనే కాకుండా ఏ షోలో నైనా సుధీర్, రష్మీ చేసే సందడి అంతా ఇంతా కాదు.

అలా సుధీర్ తో ఉన్న ఇటువంటి బంధం పట్ల తాను మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇప్పటికీ కూడా జబర్దస్త్ లో చేస్తూ ఉంది.

అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకర్ గా చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒక పోస్టుతో బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.మొదట్లో కాస్త పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం బాగా గ్లామర్ షో చేస్తూ ఉంది.

  పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.ఇక ఈమెకు మూగ జీవులు అంటే చాలా ఇష్టం.వాటికి ఏమైనా అయితే అసలు తట్టుకోలేదు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె ఒక వీడియో పంచుకుంది.అందులో ఆమె సుధీర్ తో ఆటపట్టించిన వీడియోను కొందరు సరదాగా ఎడిట్ చేయగా దానిని రీ పోస్ట్ చేసింది.

దీంతో ఆ వీడియో చూసిన వాళ్ళు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.అతి చేయడానికి ఫస్ట్ ఉంటదిపెళ్లి లేదు కేవలం డబ్బు కావాలి.

లైఫ్ ఎంజాయ్ చేయాలి.వేస్ట్ రష్మీ ఆంటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ప్రస్తుతం ఈమె పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.ఇక బుల్లితెరపై కూడా బాగా బిజీగా దూసుకెళ్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube