పొత్తులపై నిర్ణయం తీసుకోలేదు..: గిడుగు రుద్రరాజు

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఏపీసీసీ నేతలు కలిశారు.ఈ క్రమంలో రాష్ట్రంలో కరవు పరిస్థితులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై వినతిపత్రం అందజేశారు.

 No Decision Has Been Taken On Alliances..: Gidugu Rudraraj-TeluguStop.com

గవర్నర్ కు వినతిపత్రం అందించిన అనంతరం ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కరవు కాటాకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందన లేదని చెప్పారు.నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.తెలంగాణతో నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు.అనంతరం పొత్తులపై మాట్లాడిన ఆయన ఏపీలో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube