ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నప్పటి హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగులో పలు విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బొద్దుగుమ్మ నిత్యా మీనన్ గురించి తెలియని వారుండరు.

అయితే మొదటిగా ఈ అమ్మడు టాలీవుడ్ ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన "అలా మొదలైంది" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయింది.

అయితే మొదట్లో అవకాశాలను దక్కించుకోవడంలో కొంతమేర ఇబ్బందులు పడినప్పటికీ ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి హీరోయిన్ గా బాగానే నిలదొక్కుకుంది.అయితే తాజాగా ఈ అమ్మడు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు నిత్యా మీనన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ఈ ఫోటోలని ఈ అమ్మడు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు.

అంతేగాక నిత్యామీనన్ చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉందంటూ కొద్దిగా కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈమధ్య నిత్యా మీనన్ సినిమాల పరంగా కొంత మేర జోరు తగ్గినట్లు తెలుస్తోంది.

Advertisement

కథ ఇటీవలే నిత్యామీనన్ బాలీవుడ్ మిషన్ మంగళ్ యాన్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.అలాగే వుడ్ సీరీస్ లో కూడా బోలో తరహా పాత్రలో నటించింది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు