ముఖ్య మంత్రికి జిల్లాలో పర్యటన అంటే భయంపట్టు కుంటుంది మాయతో మభ్య పెట్టేలా ముఖ్య మంత్రి పర్యటన ది నలుపంటేనే ముఖ్యమంత్రి కి భయం పట్టుకుంది మహిళలను నల్ల చున్నిలూ తీసివేయించి అనుమతించిన పరిస్థితి నల్ల గొడుగులు, బ్యాగులు కూడా అనుమతించలేదు చంద్రబాబు రాయలసీమలో పర్యటిస్తే అర్ధరాత్రి సైతం ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు తాడేపల్లి పిల్లిలా జగన్ వచ్చారు ఏదైనా పనికి శంఖుస్థాపన చేయాలంటే టెండర్లు పిలవాలి ఇక్కడ దేనికి టెండర్లు పిలవకుండానే శంఖుస్థాపన లు చేశారు 3వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశామని చెబుతున్నారు ఏడాదిలో అవి పూర్తి చేస్తామని రాత పూర్వకంగా ఇవ్వగలరా ఇవాళ ఆకాశ మార్గంలో జగన్ పర్యటనకు వచ్చారు రోడ్డు మార్గంలో వచ్చుంటే గోదావరి రోడ్ల పరిస్థితి తెలిసేది లాకులకు గ్రీజు పెట్టలేని ప్రభుత్వము అభివృద్ధి చేస్తారట em>రైతుల చెవుల్లో పూలు పెట్టేలా జగన్ వైఖరి 2020 నవంబర్ 21న నెల్లూరు జువ్వలదిన్నే కృష్ణా జిల్లా మచిలీపట్న ఇలా కొన్ని ప్రాంతాలలో హర్బార్ నిర్మాణ పనులు ప్రారంభించారు
ఒక్క చోట కూడా పనులు ముందుకు కదల్లేదు ఆక్వా రంగం ఇప్పటికే icu లో ఉంది… ఈ రంగాన్ని బతికించడానికి కాకుండా అంత్యక్రియలకు వచ్చినట్టుంది గతంలో 24గంటలు ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చాం విద్యుత్ రాయితీని ఎత్తివేసి 1.50 నుంచి 5రు పెంచింది మీరు కాదా ఆక్వా సంక్షోభానికి, కుదేలవడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి దాడుల పేరుతో ఆక్వా యజమానులను బెదిరిస్తుంది మీరు కాదా రామరాజు, ఉండి ఎమ్మెల్యే మత్స్యకారుల గురించి జగన్ గొప్పగా చెప్పార రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది ఇవాళ రైతులు రోడ్ల మీద పడుతున్న పరిస్థితి ఇందుకు కారణం ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ మార్కెట్గ తంలో 4 రూపాయాలు ఉన్న విద్యుత్ యూనిట్ రేటును తేదేపా 2రూ లకు తెచ్చింది
వైకాపా 2రూ నుంచి ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అంటూ రాయితీ ఎత్తేశారు నీటి పన్ను విపరీతంగా పెంచారు, విద్యుత్ అంతరాయం, పెరిగిన మేతల రేట్లతో ఆక్వా కుదేలు ఆక్వా రైతుల కోసం ఏనాడైనా ఢిల్లీ వెళ్ళి అడిగారా ధాన్యం అమ్ముకొడానికి వాలంటీరు ప్రమేయం ఏంటి ఈ క్రాప్ లో పేరు నమోదు కాలేదని కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఓటుకు 5వేలు ఇచ్చానని వైకాపా కౌన్సిలర్ చెబితే సిగ్గు లేకుండా కుప్పం గురించి మాట్లాడుతున్నారు దీన్నే గెలుపుగా మీరు భావిస్తున్నారా జగన్ ను గెలిపించిన పాపానికి ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారు బూతుల మంత్రులూ, బూతుల పార్టీ ఎవరిది అంటే అందరికీ తెలుసు వైకాపా మంత్రులూ మాట్లాడుతుంటే సొంత ఛానలే ప్రసారం చేయలేని పరిస్థితి