కీ ఎక్కడో పెట్టి మర్చిపోతున్నారా? మరేం పర్వాలేదు, ఈ డివైజ్ వెతికిపెడుతుంది!

మనలో చాలామంది సహజంగానే కీని మర్చిపోతుంటారు.అది బీరువా కీ అయినా కావచ్చు, ఇంటి తలుపు కీ అయినా కావచ్చు, బైక్/కార్ కీ అయినా కావచ్చు.

 Never Mind Misplacing Your Key, This Device Will Find It Key, Technology, News T-TeluguStop.com

మతిమరుపు అనేది చాలా సహజమైన ప్రక్రియ.దీనినుండి ఎవరూ మినహాయింపు కదూ.ఇలాగ రిమోట్లు, తాళం చెవులు, ఫోన్‌, చార్జర్‌, పర్సు.ఎక్కడో పెట్టి మరచిపోతుంటాం.

దీంతో మంచిగా వున్న మూడ్ కాస్త బ్లాస్ట్ అవుతుంది.అయితే అలాంటి ఓ సహజమైన బలహీనతకు చెక్ పెడుతోంది tileస్మార్ట్‌ ట్రాకర్‌.

అంగుళం పరిమాణంలో ఉండే ఈ బుజ్జి ట్రాకర్‌ ఆయా వస్తువులు ఇంట్లో ఏ మూలనున్నా ఇట్టే చెప్పేస్తుంది.

దానికి చేయాల్సిందల్లా ఒక్కటే.

ఈ ట్రాకర్‌ను ఆ వస్తువులకు అతికించి, టైల్‌ యాప్‌ ద్వారా ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకోవడమే.ఒక్క కీ అనేకాదు, ఇంట్లో పెంచుకునే పిల్లులు, కుక్కపిల్లలు తప్పిపోయినా అది ఇట్టే కనిపెట్టేస్తుంది.ఇక ఈ స్మార్ట్‌ ట్రాకర్‌ ఆన్‌లైన్‌ ధర కేవలం రూ.8,790 మాత్రమే.ఈ ధరలో మనకు రెండు ట్రాకర్స్ లభిస్తాయి.ఇకపోతే ఈ ట్రాకర్స్ వివిధ రూపాలలో మనకి లభిస్తాయి.

కొన్ని షూ రూపంలో మార్కెట్లో అందుబాటులో వున్నాయి.ఇవి గ్రాఫిటీ బూట్లు.

ర్యాండమైజ్డ్‌ ప్రింట్‌ కటింగ్‌ టెక్నిక్‌ ఆధారంగా ఈ బూట్లను భిన్నమైన డిజైన్‌తో చేశారు.మార్కెట్లో వీటి ధర రూ.5,999 కలిగి వుంది.

Telugu Ups-Latest News - Telugu

అలాగే మరికొన్ని సన్ గ్లాసెస్ రూపంలో లభిస్తాయి.ఇవి నారింజ-నలుపు-నీలిరంగు సమ్మేళనం కలిగి ఉంటాయి.వీటిని ధరిస్తే కాంతి తీవ్రత కాస్త ఎక్కువైనా, తక్కువైనా నేత్రాలకు అలసట అనేదే ఉండదు.

కంటికి అవసరమైనంత కాంతి మాత్రమే అందేలా ఆధునికమైన లెన్స్‌ జతచేసిన ఈ కళ్లజోడు క్రీడాకారులకు మరింత ఉపయోగకరం.స్టైలిష్‌ లుక్‌తో మెరిసిపోయే ఈ కళ్లజోడు రకరకాల రంగుల్లో అందుబాటులో ఉంది.పూర్తిగా రీసైకిల్‌ చేసిన పదార్థాలతో తయారైన దీని ఆన్‌లైన్‌ ధర రూ.12,700 కలిగి వుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube