కీ ఎక్కడో పెట్టి మర్చిపోతున్నారా? మరేం పర్వాలేదు, ఈ డివైజ్ వెతికిపెడుతుంది!

మనలో చాలామంది సహజంగానే కీని మర్చిపోతుంటారు.అది బీరువా కీ అయినా కావచ్చు, ఇంటి తలుపు కీ అయినా కావచ్చు, బైక్/కార్ కీ అయినా కావచ్చు.

మతిమరుపు అనేది చాలా సహజమైన ప్రక్రియ.దీనినుండి ఎవరూ మినహాయింపు కదూ.

ఇలాగ రిమోట్లు, తాళం చెవులు, ఫోన్‌, చార్జర్‌, పర్సు.ఎక్కడో పెట్టి మరచిపోతుంటాం.

దీంతో మంచిగా వున్న మూడ్ కాస్త బ్లాస్ట్ అవుతుంది.అయితే అలాంటి ఓ సహజమైన బలహీనతకు చెక్ పెడుతోంది Tileస్మార్ట్‌ ట్రాకర్‌.

అంగుళం పరిమాణంలో ఉండే ఈ బుజ్జి ట్రాకర్‌ ఆయా వస్తువులు ఇంట్లో ఏ మూలనున్నా ఇట్టే చెప్పేస్తుంది.

దానికి చేయాల్సిందల్లా ఒక్కటే.ఈ ట్రాకర్‌ను ఆ వస్తువులకు అతికించి, టైల్‌ యాప్‌ ద్వారా ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకోవడమే.

ఒక్క కీ అనేకాదు, ఇంట్లో పెంచుకునే పిల్లులు, కుక్కపిల్లలు తప్పిపోయినా అది ఇట్టే కనిపెట్టేస్తుంది.

ఇక ఈ స్మార్ట్‌ ట్రాకర్‌ ఆన్‌లైన్‌ ధర కేవలం రూ.8,790 మాత్రమే.

ఈ ధరలో మనకు రెండు ట్రాకర్స్ లభిస్తాయి.ఇకపోతే ఈ ట్రాకర్స్ వివిధ రూపాలలో మనకి లభిస్తాయి.

కొన్ని షూ రూపంలో మార్కెట్లో అందుబాటులో వున్నాయి.ఇవి గ్రాఫిటీ బూట్లు.

ర్యాండమైజ్డ్‌ ప్రింట్‌ కటింగ్‌ టెక్నిక్‌ ఆధారంగా ఈ బూట్లను భిన్నమైన డిజైన్‌తో చేశారు.

మార్కెట్లో వీటి ధర రూ.5,999 కలిగి వుంది.

"""/"/ అలాగే మరికొన్ని సన్ గ్లాసెస్ రూపంలో లభిస్తాయి.ఇవి నారింజ-నలుపు-నీలిరంగు సమ్మేళనం కలిగి ఉంటాయి.

వీటిని ధరిస్తే కాంతి తీవ్రత కాస్త ఎక్కువైనా, తక్కువైనా నేత్రాలకు అలసట అనేదే ఉండదు.

కంటికి అవసరమైనంత కాంతి మాత్రమే అందేలా ఆధునికమైన లెన్స్‌ జతచేసిన ఈ కళ్లజోడు క్రీడాకారులకు మరింత ఉపయోగకరం.

స్టైలిష్‌ లుక్‌తో మెరిసిపోయే ఈ కళ్లజోడు రకరకాల రంగుల్లో అందుబాటులో ఉంది.పూర్తిగా రీసైకిల్‌ చేసిన పదార్థాలతో తయారైన దీని ఆన్‌లైన్‌ ధర రూ.

12,700 కలిగి వుంది.