ఏమంటూ.సోషల్ మీడియా ప్రభావం అందరిలో పాకిందో అప్పటినుంచి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కూడా ఓ రేంజ్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.ఇక తమ అందాలన్ని బయటపెట్టేస్తున్నారు.పైగా ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాను అందాల ఆరబోతకు తెగ వాడేస్తున్నారు.ఇక యాంకర్ శ్రీముఖి మాత్రం అస్సలు తగ్గట్లేదు అని చెప్పాలి.
బుల్లితెర యాంకర్ గా గ్లామర్ బ్యూటీ గా శ్రీముఖి బుల్లితెరను, సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఊపేస్తుంది.తన మాటలతో, అల్లర్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పటివరకు చాలా ఎంటర్టైన్మెంట్ షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తొలిసారిగా అదుర్స్ షోతో బుల్లితెరలో అడుగుపెట్టింది.ఆ తర్వాత పటాస్ షోలో యాంకరింగ్ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అలా ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.
శ్రీముఖి ఏ షోలో అయినా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.దీంతో తనకు ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా వచ్చింది.
గతంలో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకుంది.చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.
ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.బుల్లి తెరపై మాత్రం యధావిధిగా తన యాంకరింగ్ జీవితాన్ని కొనసాగిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.నిత్యం తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పడుతుంది.
వాళ్లు అడిగిన ప్రశ్నలకు మొహమాటం లేకుండా సమాధానాలు చెబుతుంది.ఇక బాగా ఫోటో షూట్ చేయించుకుంటూ వాటిని కూడా పంచుకుంటుంది.
అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.వారితో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తాను తీయించుకున్న కొన్ని ఫోటోషూట్లను పంపించింది.ఈ మధ్య తనలో ఉన్న గ్లామర్ యాంగిల్ ని కూడా బయట పెట్టింది.
అలా తాజాగా అటువంటి గ్లామర్ కు సంబంధించిన ఫోటోలు పెట్టగా.ఇందులో హాట్ హాట్ లుక్కులతో ఎద అందాలతో రెచ్చిపోయింది.
ఆ ఫోటోలను చూసిన తన అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు.ఆ బట్టలు ఏంటి శ్రీముఖి నువ్వు నాకు నచ్చట్లేదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
మరికొందరు మీకు మంచి పేరు ఉంది.అది ఇలా చెడగొట్టకండని అంటున్నారు.