నువ్వు చీరలో కూడా అలాగే కనిపిస్తున్నావు.. పాయల్ రాజ్ పుత్ పై కామెంట్స్?

టాలీవుడ్ కు చెందిన గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తన తొలిచూపులతో కుర్రాళ్లను ఫిదా చేసింది.

  ఇక తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు సినిమాలలో నటించగా అంతగా సక్సెస్ సొంతం చేసుకోలేకపోయింది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.తన కెరీర్ ను పంజాబీ సినిమాతో ప్రారంభించింది.

అలా పరిచయమైన పాయల్ తర్వాత తెలుగులో హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.పైగా అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.

Advertisement

అలా ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.

అంతేకాకుండా పలు సినిమాలలో నటించగా అంతగా సక్సెస్ కాలేకపోయింది.అయినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగుతుంది.

పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటోంది.కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా పలు అవకాశాలు అందుకుంటోంది.

ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే పాయల్ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక పాయల్ సౌరబ్ దీంగ్రా అనే వ్యక్తితో బాగా సన్నిహితంగా ఉంటుంది.

Advertisement

అతనితో చేసే  అల్లర్లు అంతా ఇంతా కాదు.ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళుతూ  బాగా హాట్ టాపిక్ గా మారుతుంటారు.

అంతే కాకుండా గతంలో ఇద్దరు ఒకే రూములో ఉంటూ దిగిన ఫోటోలను కూడా షేర్ చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది పాయల్.ఇక అందం విషయంలో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గదని చెప్పాలి.

అవకాశాల కోసం హాట్ ఫోటోలు షేర్ చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.కానీ అవకాశాలు మాత్రం అంతంత గానే ఉన్నాయని చెప్పవచ్చు.

కొత్త హీరోయిన్ల రాకతో ఈ బ్యూటీ కి అంతగా అవకాశాలు రావట్లేదు.అయినప్పటికీ కూడా గ్లామర్ షో తో అందాల విందు వడ్డిస్తుంది.ఇక అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక ఫోటో షేర్ చేసుకుంది.అందులో తను చీర లో కనిపించగా.తన అందాలను చూసి తన అభిమానులు ఫిదా అవుతున్నారు.

చాలా అందంగా ఉన్నావు అంటే పొగడ్తలతో ముంచేస్తున్నారు.ఇక ఓ నెటిజెన్ మాత్రం.

నువ్వు చీర కట్టినా కూడా నా కళ్లకు బికినీ లాగే ఉంది.కామంతో కళ్ళు దొబ్బేసాయేమో అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు