ఇప్పుడున్న హీరోయిన్స్ బెడ్, బాత్ రూమ్ లలో దిగిన ఫోటోలను పంచుకోవడానికి ఏమాత్రం సిగ్గు, భయం లేకుండా కనిపిస్తున్నారు.కాస్త ముందుకు వెళ్తే అన్ని చూపించడానికి కూడా మొహమాటం పడటం లేదని చెప్పాలి.
ఇప్పటికే చాలామంది హీరోయిన్లు అర్థనగ్నంగా కనిపిస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.అందులో ఒకరు పాయల్ రాజ్ పుత్ అని చెప్పాలి.
పాయల్ రాజ్ పుత్( Payal Rajput )గురించి తెలుగు ప్రేక్షకులు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.తొలి చూపులతో కుర్రాళ్లను ఫిదా చేసింది.తన గ్లామర్ షోతో రచ్చ చేస్తూ బాగా ఫిదా చేస్తూ ఉంటుంది.ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు సినిమాలలో నటించగా అంతగా సక్సెస్ సొంతం చేసుకోలేకపోయింది.
పంజాబీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.ప్రారంభించింది.
తర్వాత తెలుగులో హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100( Rx100 ) సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.అలా ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.
ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.అంతేకాకుండా పలు సినిమాలలో నటించగా అంతగా సక్సెస్ కాలేకపోయింది.
అయినా కూడా వెనకడుగు వేయకుండా వరుస సినిమాలతో ముందుకు దూసుకు వెళ్తుంది.పలు ప్రాజెక్టులలో అవకాశాలు కూడా అందుకుంటోంది.కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా పలు అవకాశాలు అందుకుంటోంది.ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే పాయల్ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.
అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్( Payal Rajput Hot Photoshoot ) లను షేర్ చేస్తూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇక పాయల్ సౌరబ్ దీంగ్రా అనే వ్యక్తితో బాగా సన్నిహితంగా ఉంటుంది.అతనితో చేసే అల్లర్లు అంతా ఇంతా కాదు.
ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళుతూ బాగా హాట్ టాపిక్ గా మారుతుంటారు.
గత కొంతకాలం నుండి ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు.అతనితో ఒంటరిగా ఉన్న ఫోటోలను, రొమాంటిక్ ఫోటోలను కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను బెడ్ పై దిగిన ఫోటోలను తన ఇన్ స్టాలో పంచుకుంది.
అందులో తను ప్యాంటు వేసుకోకుండా ఉండగా పిల్లో పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవ్వగా.ఆ ఫోటోలను చూసి పాప ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే.
రీసెంట్ గా మాయ పేటిక సినిమా( Mayapetika )తో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమాతో కొంత సక్సెస్ అందుకుంది.ఇక మరిన్ని సినిమాలలో కూడా అవకాశాలు అందుకోగా ఆ సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది.
కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం రాలేకపోతుంది.